Tulsi Leaves : ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులు తింటే ఏమవుతుంది?

Tulsi Leaves

Tulsi Leaves : తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కూడా నయం చేయవచ్చు. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన తులసి మొక్క ప్రయోజనాలను ఇపుడే తెలుసుకోండి… తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గును నయం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. మీరు జీర్ణక్రియను మెరుగుపరచాలనుకుంటే, మీరు తులసి ఆకులను తినవచ్చు. ఇది … Read more

Cooking Oil | శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు వంట కోసం ఉపయోగించాల్సిన 5 రకాల నూనెలు

Cooking Oil

Best Cooking Oil For Health | ఈ రోజుల్లో మనం తినే ఆహారంతో కొలెస్ట్రాల్ (cholesterol) పెరగడం సర్వసాధారణం అయిపోయింది. ఇక బయటి ఆహారంలో నాసిరకమైన నూనెను వాడడమే కాకుండా ఒక్కసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తారు. కల్తీ నూనెలు, నాసిరకమైన నూనెలతో వండిన తినుబండారాలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అనేది కాలేయం నుంచి బయటకు వచ్చే మైనపు లాంటి పదార్థం. మనం గుడ్లు, మాంసం, చేపలు, పాలు … Read more

HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు

HMPV virus Alert

చైనా నుంచి విస్త‌రిస్తున్న‌ హ్యూమ‌న్ మెటాప్న్యూమో వైర‌స్ (HMPV)) మ‌న భార‌తదేశంలోనూ కల‌వ‌ర‌పెడుతోంది. కేసులు క్ర‌మేణా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి రెండు కేసులు న‌మోదు కాగా, గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఒక‌టి, చెన్నైలో రెండు కేసులు వెలుగు చూడ‌గా తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌ (Nagpur)లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులు ఈ HMPV బారిన‌ప‌డ్డారు. జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతుండ‌టంతో.. HMPV Symptoms : జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న … Read more

fenugreek seeds : మెంతి గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

Benefits of Fenugreek Seeds Water (1)

Benefits of drinking fenugreek seeds water : శీతాకాలంలో ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే వేడి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు చలికాలంలో తప్పనిసరిగా మెంతి గింజలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి, ఇనుము, కాల్షియం, సోడియం, జింక్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలతో పాటు, విటమిన్లు A, … Read more

Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

Avoid Foods in Diabetes

Winter Season | చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు అంద‌రూ జలుబు బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతుంటారు. తక్కువ ఉష్ణోగ్రతలు, త‌డి వాతావ‌ర‌ణం, ఎండ త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంటి లోపల ఎక్కువ సమయం వంటి కార‌ణాల‌తో వైరస్‌లు వ్యాప్తి చెందడానికి అవ‌కాశాలు ఎక్కువ‌.ఇదే స‌మయంలో మీరు సరైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్లమీ శరీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచ‌వ‌చ్చు. ఇది అంటువ్యాధులతో పోరాడడానికి శ‌క్తి ఇస్తుంది. చల్లని వాతావ‌ర‌ణంలోనూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ శీతాకాలంలో మీరు రోగనిరోధక శక్తిని పెంచే … Read more

Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Monkey pox

Mpox Outbreak | ప్రపంచవ్యాప్తంగా MPOX కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, భార‌త్ అల‌ర్ట్ అయింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి స‌మీక్షిస్తోంది. . భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ న‌మోదైన‌ట్లు నివేదించలేదు. అయితే వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి ముంద‌స్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా MPOX వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని అత్యవసరంగా పెంచాలని ప్రపంచ … Read more

Drug Therapy | డ్రగ్స్ థెరపీతో మధుమేహానికి చెక్.. ఆసక్తిరేపుతున్న కొత్త పరిశోధన

Drug Therapy

Drug Therapy For Diabetes | ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ప్రధానమైనది.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవడానికి  ప్రతిరోజు ఇన్సులిన్‌ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడుతుంటారు. అయితే వీరి కష్టాలను దూరం చేసేందుకు క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను పునరుత్తేజితం చేసే వినూత్నమైన డ్రగ్‌ థెరపీని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకల్లో చేసిన తాజా ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, ఇన్సులిన్‌ ఉత్పత్తి … Read more

Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు

Power Outage in telangana

నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం Power Outage in telangana | గత రెండు రోజుల్లో సూపర్ స్పెషాలిటీతో సహా రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం, మే 22, రాత్రి, భువనగిరి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో వైద్యులు రోగుల‌కు చికిత్స అందించేందుకు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించడం కనిపించింది. అలాగే మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.IV ఫ్లూయిడ్స్‌పై ఉంచాల్సిన రోగులు ఇబ్బందులుప‌డ్డారు. సాయంత్రం 4.30 గంటల … Read more

Health Benefits with Ragi | బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ రుచికరమైన రాగి వంటకాలు

Health Benefits with Ragi

Health Benefits with Ragi | ఇటీవ‌ల కాలంలో ప్ర‌జ‌ల్లో ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. అందుకే చాలా మంది మిల్లెట్స్ (Millets) తో చేసిన ఆహారంపై ఆస‌క్తి చూపుతున్నారు. అయితే అనేక హెల్త్ బెనిఫిట్స్ కార‌ణంగా ఇటీవలి కాలంలో ప్రజాదరణ పొందిన మిలెట్ల‌లో రాగులు ప్ర‌ధాన‌మైన‌వి. ఈ గ్లూటెన్ రహిత ధాన్యం కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంది. రాగులు శ‌రీర బ‌రువు త‌గ్గించ‌డం (Weight loss) లో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి … Read more

వేరుశెనగలతో గుండె జబ్బులకు చెక్ : నివేదిక

Peanuts For Heart Health

Peanuts For Heart Health: నిపుణులు గుండె ఆరోగ్యానికి  హాని కలిగించే ఆహారాలపై చాలా కాలంగా దృష్టి పెట్టారు. అయితే ప్రపంచ వ్యాప్త పరిశోధనలు, యూరోపియన్ హార్ట్ జర్నల్ జూలై 2023 సంచికలో ఓ నివేదిక వెలువడింది. హానికరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం కంటే పోషకాహార లోపాల కారణంగా వాస్తవానికి గుండె సమస్యలకు కారణమవుతుందని నిపుణులు కనుగొన్నారు. 80 దేశాలలో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం. పోషకాహారాల తక్కువ  వినియోగానికి.. గుండెపోటు స్ట్రోక్‌లకు మధ్య లింక్ ను … Read more